Viral Video - బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ దృశ్యం. జగిత్యాల పట్టణంలో ఇటీవలే ఓ లేగదూడకు జన్మనిచ్చిన ఆవు.. మేత కోసం వెళ్లి తిరిగి రాకపోవడంతో అల్లాడిపోయిన లేగ దూడ. లేగ దూడను ఆటోలో ఎక్కించుకుని పట్టణం అంతా తిరిగి.. కొత్త బస్టాండ్ వద్ద ఆవును గుర్తించిన నరేంద్ర. ఆటోలో లేగదూడను చూసి పాలు ఇచ్చేందుకు ఆటో వెంట పరుగెత్తిన ఆవు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

Viral Video - The emotional moment, captured on video, has now gone viral on social media, reminding us all of the power of a mother’s love.

#ViralVideo #CowLove #AnimalBond #Jagtial #MotherAndCalf #EmotionalVideo #AnimalEmotions #HeartwarmingMoment #ViralTelangana #AutoChase #RealLifeStories